ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. దీంతో కంటిన్యూ షూటింగ్స్ కారణాంగా ప్రభాస్ మోకాలు నొప్పి బారిన పడ్డాడట. కొంతకాలం నుంచి తీవ్రమైన మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న ప్రభాస్.. డాక్టర్ల సలహా మేరకు అమెరికా వెళ్లి న్యూయార్క్‌లో ఒక పెద్ద హాస్పిటల్లో మోకాలికి సర్జరీ చేయించుకోబోతున్నాడట.
