బేసిగ్గా సినిమా తీసే ముందు హీరో, హీరోయిన్ల లుక్ టెస్ట్ చేయటం, ఆ ఫోటోలను, ఫోటో షాప్ లేదా ఆఫ్టర్ ఎఫెక్ట్స్.. ఇలా గ్రాఫిక్స్ డిజైనర్‌తో కొన్ని కొత్త లుక్స్‌ని డిజైన్ చేసి సెట్ అవుతాయా లేదా అని చూడం కామన్. అలా సలార్ 2 లో ప్రభాస్ కొత్త లుక్ కోసం ప్రశాంత్ నీల్ 18 లుక్స్ రెడీ చేశాడని తెలుస్తోంది.

Prabhas Salaar is releasing on December 22 and is creating a sensation all over the world.