సలార్ ఇచ్చిన జోష్‌తో ప్రభాస్ మరింత జోరుగా తన లైనప్‌లో ఉన్న సినిమాలు చేస్తున్నాడు. ఇక ప్రభాస్ ఓ వైపు ‘కల్కి’ వంటి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు మారుతితో ‘రాజాసాబ్’ అంటూ ఓ మీడియం రేంజ్ సినిమా చేస్తున్నాడు.

The movie Salaar that brought all the craze after Bahabali and do you know when Salaar 2 will be released..?