Prabhas: వదలని లీకులు.. రాజా సాబ్ నుంచి డైలాగ్ లీక్..!
కల్కి మూవీ నుంచి ఈ మధ్యనే కొన్ని లీకులు వైరల్ అవ్వగా.. తెలుగు ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న ది రాజా సాబ్ నుంచి కూడా ఒక లీక్ బయటకు వచ్చినట్లు ఓ టాక్ వైరల్‌గా మారింది. రాజా సాబ్‌గా తన లుక్‌తో ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేసేశాడు ప్రభాస్.