Prabhas: ప్రభాస్ అభిమానులకు షాక్.. సలార్ రిలీజ్‌ వాయిదా..?

సెప్టెంబర్‌ 28న సలార్‌ రిలీజ్ చేయాలని ఫిక్స్ చేశారు. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. ఆ తేదీకి సినిమా వచ్చే అవకాశమే లేదని తెలుస్తోంది. సెప్టెంబర్ 28న సినిమా విడుదల చేయడం కుదరడం లేదని, డిసెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని డిస్ట్రిబ్యూటర్లకు సలార్ ఫిల్మ్ మేకర్స్ నుంచి సమాచారం వచ్చిందట..!

Post Published By: narender Thiru
Updated : 1 September 2023, 5:24 PM IST

Published : 
  • 1 September 2023, 5:24 PM IST

Exit mobile version