నో కాంప్రమైజ్…!
టాలీవుడ్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో సినిమా వస్తుందంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న తారక్, ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్