PRASANTH VARMA: దెబ్బకు రాజమౌళి పక్కన.. ఆ దర్శకుడు..

జక్కన్న పక్కనే ఇప్పుడు ఓ లోబడ్జెట్ మూవీతో చేరిపోయాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ మూవీకి వచ్చిన రెస్పాన్స్, వసూళ్లు, గ్రాపిక్స్‌కి వచ్చిన కాంప్లిమెంట్స్.. ఇవన్నీ తనని పాన్ ఇండియా డైరెక్టర్‌గా మార్చాయి.

Post Published By: narender Thiru
Updated : 6 March 2024, 7:33 PM IST

Published : 
  • 6 March 2024, 7:33 PM IST

Exit mobile version