యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వచ్చిన సలార్ మూవీ ఎంత గ్రాండ్ హిట్ కొట్టిందో అందరికీ తెలిసిందే.. ప్రభాస్ కటౌట్‌కు తగ్గట్టుగా.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా భారీ హిట్‌ను అందించాడు

Prashant Neel gave a huge hit to match Prabhas' cutout..