తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 7 ముగింపుకు వచ్చేసింది.. ఫినాలేకి ముందు హౌస్‌మేట్స్‌కి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చాడు బిగ్‌బాస్.. మీ ఇంటి వంట అంటూ ఆఫర్ ఇచ్చారు.. ప్రతి ఒక్కరికీ వాళ్ల ఇంటి వంటను ఆస్వాదించే ఛాన్స్ ఇచ్చాడు.. ఇక.. వచ్చిందే ఛాన్స్ అనుకుంటూ అర్జున్, అమర్‌దీప్, శివాజీ తమ ఇంటి ఫుడ్‌ను లొట్టలేసుకుంటూ కుమ్మేశారు.. ఇక నామినేషన్లు లేకపోవడంతో హౌస్‌లో పెద్దగా హడావిడి కనిపించలేదు.

Prawn Biryani for Amar.. Mutton Curry for Arjun...