Puri Jagannath : గుర్తుపట్టలేనట్లుగా పూరీ జగన్నాథ్‌.. ఇలా అయ్యాడేంటి.. ఫ్యాన్స్‌ టెన్షన్‌..

ఇప్పుడంటే కెమెరాతో ఎలివేషన్స్‌ చూపిస్తున్నారు కానీ.. డైలాగులతోనూ హీరోను ఎలివేట్ చేయొచ్చని.. ఎలివేషన్‌కు కొత్త అర్థం చెప్పిన డైరెక్టర్‌ (director) పూరీ జగన్నాథ్ (Puri Jagannath). హీరో బేస్డ్‌గా కథలు రాసుకోవడంతో.. ఆ కథలను స్పీడ్‌గా కంప్లీట్ చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా ! ఈ మధ్య ఆయన టైమ్ అస్సలు బాగున్నట్లు అనిపించడం లేదు. లైగర్‌ ఫ్లాప్‌ తర్వాత.. పూరీ కాస్త స్లో అయ్యాడు. తన ఇస్మార్ట్ బ్రెయిన్‌ను మరింత షార్ప్ చేశాడు. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ అంటున్నాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 5 November 2023, 5:35 PM IST

Published : 
  • 5 November 2023, 5:35 PM IST

Exit mobile version