పుష్ప 2; రోజుకు 5 షోలు, 14 గంటలు థియేటర్ ఓనర్లకు హార్ట్ స్ట్రోక్ పక్కా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాకు ఎప్పుడు లేని క్రేజ్ ఇప్పుడు కనపడుతోంది. ఈ సినిమా దెబ్బకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు టెన్షన్స్ పెరిగిపోతున్నాయి. ప్రీ బుకింగ్ మార్కెట్ చూస్తుంటే వేరే లెవెల్ లో జరుగుతోంది. మేఘాలయా, అరుణాచల్ ప్రదేశ్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయి.

Post Published By: Vencateshg
Updated : 3 December 2024, 7:00 PM IST

Published : 
  • 3 December 2024, 7:00 PM IST

Exit mobile version