2024 మొత్తం సీక్వెల్స్ వర్షంలో తడవబోతోంది. సౌత్‌లో 2024 సీక్వెల్స్ ఇయర్‌గా మారింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 10కి పైగా క్రేజీ సీక్వెల్స్ ఈ ఏడాది ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. ఇందులో టాప్ లిస్ట్‌లో ఉంది పుష్ప 2.