పుష్పరాజ్ ప్రజెంట్ అరెస్ట్ సీన్ తో ఇండస్ట్రీ షాక్ అవుతోంది. ఊహించని పరిణామం ఇది.. ఎగ్జాక్ట్ గా పుష్ఫ 2 వెయ్యికోట్లు రాబట్టిన తర్వాతే ఈ ఇన్స్ డెంట్ జరగటంతో అంతా షాక్ అయ్యారు. ఒకవైపు తనకి బేయిల్ వచ్చినా, ఇదే టైంలోపుష్ప2 మూవీ తెలుగు వసూళ్లు ఒక్కసారిగా కుప్పకూలాయి….
