బీరు బిర్యాని క్రౌడ్ అనుకున్నారు, బాలీవుడ్ ను మెంటల్ టార్చర్ చేస్తున్న పుష్ప
ఒకప్పుడు సౌత్ ఇండియా సినిమాలు హిందీలో విడుదల కావాలంటే యూట్యూబ్ లో విడుదలయ్యే పరిస్థితి ఉండేది. ఎప్పుడో గాని ఒక పెద్ద సినిమా వస్తే మినహా పెద్దగా నార్త్ ఇండియాలో మన సినిమాల ప్రభావం ఉండేది కాదు.