Rajinikanth: క్రేజీ కాంబో.. రజినీకాంత్ కోసం రంగంలోకి దిగనున్న రణ్‌వీర్ సింగ్..
సమ్మర్ నుంచి రజినీకాంత్‌తో లోకేష్ సినిమా తెరకెక్కబోతోంది. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు లోకేష్. రజినీకాంత్ సినిమాను పాన్ ఇండియా లెవల్లో సాలిడ్‌గానే ప్లాన్ చేస్తున్నట్టున్నాడు.