Rakul Preet Singh: రకుల్ పెళ్లి భోజనం మెనూ.. వామ్మో అన్ని రకాల డిషెస్..!

ఈ జంట తమ పెళ్లి కోసం ఎకో ఫ్రెండ్లీ సిస్టంను ఎంచుకుంది. అంటే వాళ్ల పెళ్లిలో ఎలాంటి హడావిడి ఉండదు. డీజే, ప్లాస్టిక్ వాడకం వంటివి ఉండవని తెలుస్తుంది. సుమారు 45 ఎకరాల విస్తిర్ణంలో ఉన్న రిసార్టును ఈ జంట బుక్ చేసుకోగా.. ఆ రిసార్టులో సుమారుగా 256 గదులు ఉన్నాయట.

Post Published By: narender Thiru
Updated : 20 February 2024, 5:36 PM IST

Published : 
  • 20 February 2024, 5:36 PM IST

Exit mobile version