Rakul Preet Singh: రకుల్ క్లారిటీ.. పెళ్లి తర్వాత కూడా అదే చేస్తా..
గత కొన్నాళ్లుగా జాకీ భగ్నానీతో ప్రేమలో ఉంది రకుల్. ఫైనల్‌గా ఫిబ్రవరి 22న ఈ ప్రేమ జంట వివాహ బంధంతో ఒకటి కాబోతుంది. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్‌కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే.. పెళ్లి తర్వాత రకుల్ హీరోయిన్‌గా సినిమాలు చేస్తుందా?