Game Changer: లీకుల బెడద.. గేమ్ ఛేంజర్‌ను వదలని లీకులు..

గేమ్ చేంజర్ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. రీసెంట్‌గా కొత్త షెడ్యూల్ ప్రారంభం కాగా.. ఆ మూవీ నుంచి కొన్ని ఫోటోలు లీక్ కాగా వైరల్‌గా మారాయి. ఇప్పటికే గతంలో ఓసారి ఈ సినిమా నుంచి రామ్ చరణ్, అంజలి పిక్స్ లీక్ అవ్వగా.. లేటెస్ట్‌గా రామ్ చరణ్, కియరాల పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Post Published By: narender Thiru
Updated : 23 August 2023, 4:40 PM IST

Published : 
  • 23 August 2023, 4:40 PM IST

Exit mobile version