ఆదిపురుష్ మూవీ కోసం ఒక్కో హీరో రంగంలోకి దిగుతున్నాడు. ఆల్రెడీ బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ ఏకంగా 10 వేల టిక్కెట్లు బుక్ చేసి పేద పిల్లలు, అనాథలకు పంచిపెడుతున్నాడు. ఇలానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పదివేల టిక్కెట్లు బుక్ చేసి తెలుగు రాష్ట్రాల్లో పేద విద్యార్థులకు పంచిపెడుతున్నాడనంటున్నారు.

Ram Charan And Ranveer Kapoor Social Service