RAM CHARAN: రామ్ చరణ్‌తో రంగస్థలం సీక్వెల్.. అసలు విషయం చెప్పిన లెక్కల మాస్టార్

నిజానికి మెగాస్టార్ చిరంజీవితో సుకుమార్ మూవీ ప్లానింగ్‌లో ఉన్నాడు అంటూ మొన్నటి వరకు ప్రచారం జరిగింది. ఐతే చరణ్‌తోనే సుకుమార్ సినిమా అని ఫైనల్‌గా తేలుతోంది. పుష్ప 2 రిలీజయ్యాక 3నెలల గ్యాప్ తీసుకుని, ఆతర్వాత చరణ్ ప్రాజెక్ట్ తాలూకు ప్రి ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టబోతున్నాడు.

Post Published By: narender Thiru
Updated : 21 March 2024, 4:53 PM IST

Published : 
  • 21 March 2024, 4:53 PM IST

Exit mobile version