Ram Charan: మరో పాన్‌ ఇండియా సినిమా చేస్తున్న రామ్‌ చరణ్‌..

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కొత్త సినిమా అనౌన్స్‌ చేశాడు. అది కూడా పాన్‌ ఇండియా లెవెల్‌లో. ది ఇండియా హౌజ్‌ పేరుతో పాన్‌ ఇండియా ఫిలిం చేయబోతున్నట్టు చెప్పాడు. కానీ ఇక్కడ ట్విస్ట్‌ ఏంటి అంటే ఈ సినిమాలో చరణ్‌ హీరో కాదు. ప్రొడ్యూసర్‌.

Post Published By: Srikar Creator
Updated : 28 May 2023, 12:23 PM IST

Published : 
  • 28 May 2023, 12:23 PM IST

Exit mobile version