Ram Charan: రామ్ చరణ్ ‘మెగా’ రివేంజ్.. తగ్గేదే లే!

అధికారికంగా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటనా లేకపోయినా.. సినిమా చుట్టూ చాలా విషయాలే చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఒక ఫ్యాన్ మేడ్ పోస్టర్ రిలీజైంది. ఓ ఫ్యాన్ క్రియేట్ చేసిన ఈ పోస్టర్ వల్ల రామ్ చరణ్‌తో బుచ్చిబాబు తీయబోయే సినిమా కథ లీకైందనే ప్రచారం మొదలైంది.

Post Published By: narender Thiru
Updated : 6 May 2023, 6:00 PM IST

Published : 
  • 6 May 2023, 6:00 PM IST

Exit mobile version