గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్వరలో తండ్రి కాబోతున్నాడనే విషయం కొణిదెల కుటుంబంలోనే కాకుండా మెగా ఫ్యాన్స్‌ను కూడా ఖషీ చేసింది. కొన్ని రోజుల క్రితం దుబాయ్‌లో, రీసెంట్‌గా చిరంజీవి ఇంట్లో ఉపాసనకు సీమంతం కూడా జరిగింది. కొన్ని నెలల్లోనే ఉపాసనకు డెలివరీ కాబోతోంది. బుల్లి గ్లోబల్‌స్టార్ కోసం మెగా ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇలాంటి టైంలో ఉసాసన కోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడట రామ్ చరణ్.

Ram Charan and Upasana Made For each Other