కవల పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత గ్రాటిట్యూడ్ వీడియో విడుదల చేశారు ఉపాసన. ఈ వీడియోను చూసిన ప్రతిసారీ నా హృదయం ఏదో తెలియని ఆనందంతో, సంతృప్తితో నిండిపోతోంది.
మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కవల పిల్లలకు ఒక పాప, ఒక బాబుకు జన్మనిచ్చారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు, మెగా కుటుంబానికి ఇది నిజంగా పండగ రోజే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల ఇంట డబుల్ ధమాకా మోగింది.
వందల వేల కోట్ల ఆస్తులున్న వాళ్లు గిఫ్టులు ఇచ్చుకున్నారంటే వాటి వ్యాల్యూ ఏం రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. కానీ అన్నిసార్లు డబ్బుతోనే ప్రేమను చూపించలేం కదా..?
మన టాలీవుడ్ (Tollywood) హీరోలు వరల్డ్ టూర్ (World Tour) లకు వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
బిడ్డొచ్చిన వేళ.. గొడ్డొచ్చిన వేళ అంటారు. ఎపుడైతే రామ్ చరణ్, ఉపాసన కుటుంబంలో క్లీంకార వచ్చిందో అప్పటి నుంచి ఆ కుటుంబంలో అన్ని శుభాలే.
రెబల్ స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీ కల్కి 2898 ఏడి సౌత్ సినీ పరిశ్రమతో పాటు హిందీ చిత్ర పరిశ్రమ మొత్తం ఇప్పుడు కల్కి కోసం ఎదురుచూస్తుంది. ఆ మాట కొస్తే వరల్డ్ సినీ పరిశ్రమ కూడా ఎదురుచూస్తుందని చెప్పవచ్చు.
ఘన విజయాలను సొంతం చేసుకుంటూ అనతి కాలంలోనే గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ కీర్తి కిరీటంలో మరో డైమండ్ చేరింది. చెన్నైకు చెందిన ప్రముఖ వేల్స్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను అందించింది.
టాలీవుడ్ (Tollywood) క్యూట్ కపుల్ రామ్ చరణ్ (Ram Charan) , ఉపాసన మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు.