RAM CHARAN: అరుదైన గౌరవం.. రామ్ చరణ్‌కి డాక్టరేట్..

చరణ్ తాజాగా ఒక అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. చెన్నైకి చెందిన ప్రముఖ వేల్స్ యూనివర్సిటీ.. చరణ్‌కు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. కళారంగంలో అందించిన సేవలకుగాను ఆ అవార్డుని అందిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది.

Post Published By: narender Thiru
Updated : 11 April 2024, 5:45 PM IST

Published : 
  • 11 April 2024, 5:45 PM IST

Exit mobile version