Ram Charan: క్లీంకార కొత్త లుక్‌.. గుండుతో క్లీంకార.. మెగా ప్రిన్సెస్‌ ఫొటో వైరల్‌..

కుటుంబ సమేతంగా తాము ఓ ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించామని ఉపాసన రాసుకొచ్చారు. థాంక్యూ మిస్టర్ సి.. అద్భుతమైన అనుభవాన్ని అందించారు. ఈ ఏనుగుల రెస్క్యూ క్యాంప్‌లో ఎంతో నేర్చుకున్నాం అంటూ రాసుకొచ్చింది ఉపాసన.

Post Published By: narender Thiru
Updated : 7 April 2024, 4:36 PM IST

Published : 
  • 7 April 2024, 4:36 PM IST

Exit mobile version