తాజాగా ఉపాసన షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. వాలెంటైన్స్ డే సందర్భంగా హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.