Ram Gopal Varma: జగన్‌, భారతిని దింపేశాడుగా.. ఆర్జీవీ వ్యూహంతో కొత్త రచ్చ..

ఏపీ రాజకీయాలను ఆర్జీవీ వాడుకున్నట్లు.. ఎవరూ వాడుకోలేరేమో బహుశా ! ప్రతీ మూమెంట్‌కు విజువల్‌ రూపం ఇస్తున్నాడు ఆర్జీవీ ! అప్పుడెప్పుడో లక్ష్మీస్ ఎన్టీఆర్‌ రచ్చ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత వైసీపీకి అనుకూలంగా.. టీడీపీకి కోపం వచ్చేలా కామెంట్ల మీద కామెంట్లు సోషల్‌ మీడియాలో పెడుతూ.. ఎంజాయ్‌ చేస్తున్న వింత జీవి ఆర్జీవీ. వైసీపీ మనిషేమో అనే అనుమానం దాదాపు ఫిక్స్ అయిపోయిన వేళ.. ఓ వ్యూహం రచించాడు ఆర్జీవీ.

Post Published By: Srikar Creator
Updated : 1 June 2023, 8:06 PM IST

Published : 
  • 1 June 2023, 8:06 PM IST

Exit mobile version