బాహుబలికి బల్లాల దేవుడి వాయిస్ ఓవర్… ఫౌజీ సెట్స్ కు రానా
బాహుబలి సినిమా అంటే… మూడు పాత్రలే మన కళ్ళ ముందు ఉంటాయి. బాహుబలి, బల్లాల దేవుడు… మరొకటి కట్టప్ప… ఈ మూడు పాత్రలతోనే ఆ సినిమా నడిచింది. అనుష్క, రమ్య కృష్ణల పాత్ర పవర్ ఫుల్ గా ఉన్నా సరే వెయిట్ మాత్రం ఆ మూడు రోల్స్ కే ఉంది.