Ranbir Kapoor: ఫస్ట్‌ టైమ్‌ కూతురిని చూపించిన అలియా, రణ్‌బీర్‌.. ఎంత ముద్దుగా ఉందో..

క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా.. తమ ఇంటి దగ్గరకు విచ్చేసిన జర్నలిస్టులను ఈ జోడీ పలకరించింది. తమ కుమార్తెను పరిచయం చేస్తూ ఫొటోలకు పోజులిచ్చింది.

Post Published By: narender Thiru
Updated : 25 December 2023, 7:50 PM IST

Published : 
  • 25 December 2023, 7:50 PM IST

Exit mobile version