టాలీవుడ్ లో మరో స్టార్ వారసుడు గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు. నాలుగేళ్ల నుంచి ఆ వారసుడి ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఓ భారీ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడని అందరూ భావించినట్టే… ఎంట్రీని సూపర్ గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నాడు ఆ స్టార్ వారసుడు.
