రామ్‌చరణ్, ఎన్టీఆర్.. బన్నీ వంటి స్టార్స్ ఒక సినిమాలో వున్నట్టు మరో మూవీలో కనిపించరు. సినిమా సినిమాకీ మేకోవర్ అయిపోతారు. ఏ మూవీ తీసుకున్నా.. ఒకేలా కనిపించే మాస్ రాజా కూడా మారిపోయాడు. న్యూ లుక్‌తో ముందుకొచ్చాడు. ఏ సినిమాలో చూసినా రవితేజ ఒకేలా వుంటాడు. ఖాకీ డ్రెస్ వేస్తే విక్రమార్కుడు.. క్రాక్ అని.. కాస్త హెయిర్ పెంచితే టైగర్ నాగేశ్వరరావు సినిమాలో గెటప్ అని గుర్తుపట్టడం తప్పితే.. చాలా సినిమాల్లో ఒకేలా వుంటాడు. జిమ్ రెగ్యులర్‌గా చేసే రవితేజా బాడీలో కూడా తేడా కనిపించదు.
Ravi Teja, the mass maharaja who changed his shape for a hit