Ravi Teja: నయా రూట్.. రియల్ తుపాకీతో రవితేజ..

ఈ భారీ యాక్షన్‌ సన్నివేశాలను యూరప్‌లో చిత్రీకరించారట. సినిమాలోని కొన్ని సన్నివేశాల కోసం మాజీ ఆర్మీ ఆఫీసర్ సమక్షంలో రియల్ తుపాకీతో రవితేజ ట్రైనింగ్ తీసుకున్నాడట. ట్రైనింగ్‌లో భాగంగా రియల్ గన్స్, రియల్ బుల్లెట్స్‌ను వాడారట.

Post Published By: narender Thiru
Updated : 28 November 2023, 5:17 PM IST

Published : 
  • 28 November 2023, 5:17 PM IST

Exit mobile version