Ravi Teja: బాలయ్య, రవితేజ మధ్య మరోసారి గ్యాప్..!

బాలకృష్ణ, రవితేజ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటుందన్న విమర్శలకు అన్‌స్టాపబుల్‌ ప్రోగ్రామ్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టింది. బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించగా.. ఓ ఎపిసోడ్‌కు మాస్‌రాజా రావడం.. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చూసి.. విబేధాలంతా ట్రాష్‌ అని రుజువైంది.

Post Published By: narender Thiru
Updated : 18 October 2023, 7:58 PM IST

Published : 
  • 18 October 2023, 7:58 PM IST

Exit mobile version