Raviteja: రవితేజ.. గోపీచంద్ మలినేని.. ఈ సారి అంతకు మించి.. సినిమా నేపథ్యం ఇదే..!

నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నాడు రవితేజ. తనకి సూపర్ హిట్స్ అందించిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మరో మూవీ చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడట. రవితేజ-గోపిచంద్ మలినేని కాంబో ఏ రేంజ్‌లో ఉండబోతోందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

Post Published By: narender Thiru
Updated : 21 November 2023, 4:21 PM IST

Published : 
  • 21 November 2023, 4:21 PM IST

Exit mobile version