రెబల్ అలెర్ట్: అనుష్క వర్కింగ్ సెట్స్ కు ప్రభాస్…

టాలీవుడ్ స్టార్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి గాని, ఆయనకు సంబంధించి డేటింగ్ వార్తలు గాని ఏమైనా వస్తే ఫ్యాన్స్ పండుగ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఏ వార్త వస్తుందా…? మా హీరో ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతాడా అంటూ ఎదురు చూస్తూ ఉంటారు.

Post Published By: Vencateshg
Updated : 13 November 2024, 1:34 PM IST

Published : 
  • 13 November 2024, 1:34 PM IST

Exit mobile version