రెబల్ స్టార్ ప్రభాస్ రెండేళ్ల క్రితం రెండు సినిమాలతో దాడి చేశాడు. అందులో సలార్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. కల్కీ మూవీ లాస్ట్ ఇయర్ 1200 కోట్లు కొళ్లగొట్టింది… నిజానికి 2024 లోనే ది రాజా సాబ్ కూడా రిలీజ్ అవ్వాలి.. కాని కాలేదు…