ఇండియన్ సినిమాను ఇప్పుడు రెబల్ స్టార్ ఒక ఊపుతున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ క్రేజ్ చూసి… అన్ని భాషల స్టార్ హీరోలు సైడ్ అయిపోతున్నారు. ప్రభాస్ మూవీ ఉంటే రిలీజ్ చేయాలంటేనే భయపడుతున్నారు.