Adipurush: ఓటీటీలోకి ఆదిపురుష్‌.. డేట్‌ ఎప్పుడంటే..

ప్రభాస్‌ హీరోగా ఓం రౌత్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఆదిపురుష్‌ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆదిపురుష్‌ సినిమా థియేటర్స్‌లో అనుకున్న రిజల్ట్‌ ఇవ్వలేదు.

Post Published By: Srikar Creator
Updated : 1 July 2023, 7:00 PM IST

Published : 
  • 1 July 2023, 7:00 PM IST

Exit mobile version