సినిమా వాళ్లకు సిగ్గు ఉంటే ఏపీ రండి.. రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కొంతమంది ఎప్పుడూ న్యూస్ లో సెన్సేషన్ అవుతూనే ఉంటారు. వాళ్ల గురించి ఏం న్యూస్ వచ్చిన సరే కామన్ పీపుల్ లో ఒక క్రేజ్ ఉంటుంది. ఆ కేటగిరీలోనే ఉంటారు పవన్ కళ్యాణ్ మాజీ భార్య మాజీ హీరోయిన్ రేణు దేశాయ్.