మోహన్ బాబు ఫిర్యాదు పై స్పందించిన మంచు మనోజ్ తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. తనతో పాటు భార్య మౌనికపై అసత్య ఆరోపణ చేస్తున్నారని… కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరడం గమనార్హం. కుటుంబ ఆస్తుల కోసం నేను ఎప్పుడూ ఆశ పడలేదని స్పష్టం చేసాడు.
