హీరోయిన్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో RGV డాన్స్

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డెన్ నుండి ‘శారీ’ అనే చిత్రం రాబోతుందన్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, మరియు మళయాళ భాషల్లో ఈ చిత్రం నవంబర్ లో విడుదల కానుంది.

Post Published By: Vencateshg
Updated : 28 September 2024, 7:18 PM IST

Published : 
  • 28 September 2024, 7:18 PM IST

Exit mobile version