Rihanna: ఒక్క పాట.. రూ..75 కోట్లు.. దటీజ్ రిహన్నా

వరల్డ్ వైడ్‌గా మాట్లాడుకునే రేంజ్‌లో జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం పాప్ స్టార్ రిహన్న బృందం కూడా వచ్చింది. ఈ వేడుక‌లో ఆమె త‌న టీమ్‌తో స‌హా ప్రత్యేకంగా ప్రదర్శన ఇచ్చింది. అయితే దీనికోసం అంబానీ ఫ్యామిలీ రిహ‌న్నా అండ్ టీమ్‌కు ఆఫర్ చేసిన రెమ్యూన‌రేష‌న్ ఇప్పుడు హాట్ న్యూస్‌గా మారింది.

Post Published By: narender Thiru
Updated : 8 March 2024, 5:23 PM IST

Published : 
  • 8 March 2024, 5:23 PM IST

Exit mobile version