యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 96వ ఆస్కార్ వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని డోల్బీ థియేటర్ వేదికగా జరిగే ఈ వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీతారలు చేరుకున్నారు. అయితే ఈ ఏడాది భారతీయ సినిమాలు లేకపోయినా… ఆర్ఆర్ఆర్ ఫీవర్ తో మరోసారి మార్మోగిపోయింది డోల్బీ థియేటర్.

RRR movie on Oscar stage once again..