మ్యాన్ ఆఫ్ మాసెస్ కి జోడీ అంటే.. ఖచ్చిత్తంగా వుమెన్ ఆఫ్ మాసెసే.
ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ మొదలు పెట్టిన సినిమా డ్రాగన్. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ జాయిన్ కాబోతున్నాడు. వచ్చీ రాగానే ఫస్ట్ సాంగ్ షూటింగ్ తో ప్రశాంత్ నీల్ షాక్ ఇవ్వబోతున్నాడు.