టాలీవుడ్‌కు సంబంధించి న్యూస్‌లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే స్టార్స్ హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంత. వీళ్ల పెళ్లి జరిగిన టైంలో ఫ్యాన్స్ ఎంత అటెన్షన్ పే చేశారో.. విడాకుల సమయంలో అంతకంటే డబుల్ అటెన్షన్ పే చేశారు. వీళ్లిద్దరూ విడిపోతున్న టైంలో ఇండైరెక్ట్‌గా చేసిన కామెంట్స్ పెట్టిన పోస్ట్‌లు అన్నీ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి. మొత్తానికి వాళ్ల చుట్టూ అల్లుకున్న రూమర్స్‌ను నిజం చేస్తూ.. 2021లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి […]

s letter haunts naga chaitanya