సాయి ధరమ్ తేజ్ కూడా తన మేనమామ బాటలో నడుస్తున్నాడు. ఎప్పుడూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటూ.. అసోసియేషన్స్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయిస్తుంటాడు సాయి ధరమ్ తేజ్.