నిన్నటి వరకు ఖాళీగా కనిపించిన సాయిపల్లవి ఒకేసారి బిజీ అయిపోయింది. సౌత్ ఇండియాలోని అన్న భాషలూ కవర్ చేస్తూ.. ఒకేసారి నాలుగు లాంగ్వెజెస్ చేస్తోంది. సాయిపల్లవికి రెమ్యునరేషన్‌తో పనిలేదు. డబుల్ రెమ్యునరేషన్ ఇస్తామన్నా చేయదు. కథ, క్యారెక్టర్ నచ్చితేనే సినిమాకు సైన్ చేస్తుంది. మొత్తానికి రెండేళ్ల గ్యాప్ తర్వాత విన్న కథలన్నీ నచ్చేశాయనుకుంట. ఒకేసారి తెలుగు, తమిళం.. కన్నడం.. మలయాళంలో ఒక్కో సినిమా చేస్తోంది. యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న తండేల్ సినిమాలో చైతు భార్యగా సాయిపల్లవి కనిపించనుంది.

Sai Pallavi increased remuneration..