Sai Pallavi: అలా చేసినా వేధించినట్టే.. సాయి పల్లవి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

ప్రతీ విషయంలో మహిళలు పురుషులతో పోటీ పడుతున్న ఈ కాలంలో కూడా ఇంకా స్త్రీని చిన్నచూపు చూడటం సరికాదని అభిప్రాయం తెలిపింది. ఈ పద్ధతి ఇండస్ట్రీలో మారాలని చెప్పింది. సాయి పల్లవి చేసిన ఈ కామెంట్స్‌ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

Post Published By: Raju Cln
Updated : 9 March 2023, 1:54 PM IST

Published : 
  • 9 March 2023, 1:54 PM IST

Exit mobile version