SAI PALLAVI: చేతికందిన బంపర్ ఆఫర్స్ వదులుకుంటున్న సాయిపల్లవి

అల్లు అరవింద్ అండ్ కో నిర్మిస్తున్న హిందీ రామాయణం 1500 కోట్ల బడ్జెట్‌తో మూడు భాగాలుగా ప్లాన్ చేశారు. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, కేజీయఫ్ ఫేం యశ్ రావణుడిగా నటించే ఈ సినిమాలో సీత పాత్ర సాయిపల్లవిదే. కాని సడన్‌గా తను తప్పుకుందట.

Post Published By: narender Thiru
Updated : 9 February 2024, 7:28 PM IST

Published : 
  • 9 February 2024, 7:28 PM IST

Exit mobile version